Rangamarthanda: ‘నిందలేవి వెయ్యలేను.. ఎందుకంటే నాకిదేదో బానే ఉంది’

ప్రకాష్‌రాజ్‌ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramya Krishna), బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకుడు. రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj), శివాత్మిక రాజశేఖర్‌ (Shivathmika Rajashekar) కీలకపాత్రలు పోషించారు. ‘నన్ను నన్నుగా... వుండనీవుగా...’ అంటూ సాగే ఈ చిత్రంలో లిరికల్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇళయరాజా స్వరకల్పనలోని ఈ గీతానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా, గాయత్రి రంజని ఆలపించారు. 

Published : 06 Feb 2023 20:05 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు