రైతు కుమారుడు.. స్వగ్రామంలో ఐటీ కంపెనీ స్థాపించాడు

పట్టణం పేరు చెప్పగానే పరిశ్రమలు.. పల్లెటూరు అనగానే పంట పొలాలు గుర్తుకు వస్తాయి. కానీ, పల్లెటూరిలో ఐటీ పరిశ్రమను ప్రారంభించి గ్రామీణ యువతకు ఉపాధి కల్పిస్తున్నాడు ఆ యువకుడు. రైతు కుటుంబాలలో వెలుగులు నింపడానికి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కొలువు వదులుకొని సొంత గ్రామంలోనే ఐటీ కంపెనీ స్థాపించాడు. మరి, అతడు ఎందుకు స్వగ్రామంలోనే ఐటీ కంపెనీని ఎందుకు ప్రారంభించాడు? పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.  

Published : 28 Feb 2024 16:50 IST

Tags :

మరిన్ని