Rashmi Gautam: హైదరాబాద్‌లోని కొత్తపేటలో యాంకర్ రష్మీ గౌతమ్ సందడి

హైదరాబాద్‌లోని కొత్తపేటలో ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) సందడి చేశారు. ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. మాల్‌లోని చీరలు, ఆభరణాలను ప్రదర్శించి చూపారు.

Updated : 22 Feb 2024 18:04 IST

Tags :

మరిన్ని