Rat Hole Mining: కార్మికుల విముక్తికి.. ఆశలన్నీ ర్యాట్‌ హోల్‌ వ్యూహం పైనే

ర్యాట్‌హోల్‌ మైనింగ్‌ (Rat Hole Mining).. ఉత్తరాఖండ్‌ ఉత్తర్‌కాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించేందుకు అమలు చేస్తున్న రెస్క్యూ పద్ధతుల్లో ఈ విధానం కూడా ఒకటి. అమెరికా నుంచి తెప్పించిన అత్యాధునిక యంత్రాలు, నిష్ణాతులైన సహాయక బృందాలు కూడా విఫలమవుతున్న సమయంలో.. ఈ పద్ధతిపై కొంత ఆశలు నెలకొన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైంది కావడంతో మైనింగ్‌లో దీని అమలుపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిషేధం విధించింది. అసలు ఏంటి ఈ ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌? తెలుసుకుందాం. 

Updated : 28 Nov 2023 17:10 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు