Peddapalli: మంథనిలో రేషన్‌ డీలర్‌ హత్య.. ఆటోడ్రైవర్‌పై పోలీసుల అనుమానం!

పెద్దపల్లి (Peddapalli) జిల్లా మంథనిలో రేషన్ డీలర్ (Ration Dealer)  హత్యోదంతం కలకలంరేపింది. రెండ్రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంథని మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాజమణి డీలర్‌గా పనిచేస్తోంది. సోమవారం సరుకుల కోసం మంథనికి వెళ్లిన రాజమణి తిరిగి రాలేదు. పిల్లలు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే మంథనిలో సంతోష్ అనే వ్యక్తి అద్దెకుండే ఇంట్లో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు తెలుస్తోంది.   

Updated : 11 Oct 2023 16:22 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు