Raviteja - Ravanasura: సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు..! ‘రావణాసుర’ టీజర్‌

రవితేజ (Raviteja) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’(Ravanasura). ఈ చిత్రాన్ని సుధీర్‌వర్మ తెరకెక్కించారు. ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘రావణాసుర’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

Published : 06 Mar 2023 10:53 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు