Raveena Tandon: హైదరాబాద్‌లో బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ సందడి

బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ (Raveena Tandon) బుధవారం హైదరాబాద్‌లో సందడి చేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా అధ్వర్యంలో.. దావత్-ఎ-రంజాన్ పేరుతో నిర్వహిస్తున్న రంజాన్‌ ఎక్స్‌పోను రవీనా ప్రారంభించారు. ఏప్రిల్ 10 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. 

Updated : 28 Mar 2024 11:11 IST

Tags :

మరిన్ని