Ravi Kishan: ఎన్నికల ప్రచారం.. షాపులో టీ తయారు చేసిన నటుడు, ఎంపీ రవి కిషన్‌

ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌ నియోజకవర్గ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్ ఓ దుకాణంలో టీ తయారు చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రవి కిషన్.. మళ్లీ అదే స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకమవడం కోసం చేపట్టిన జన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా.. ఓ దుకాణంలో టీ తయారు చేసి, ప్రజలతో ముచ్చటించారు.

Updated : 02 Apr 2024 18:35 IST

Tags :

మరిన్ని