Ravi Teja - EAGLE: వెలుతురు వెళ్లే ప్రతిచోటకీ ‘ఈగల్‌’ బుల్లెట్‌.. టీజర్‌ విడుదల

రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా ‘ఈగల్‌’ (Eagle). దీని టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ కొత్త గెటప్‌లో కనిపించనున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్‌లో డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, మధుబాల, కావ్య థాపర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరీ ఈ ఇంట్రెస్టింగ్‌ టీజర్‌ను మీరూ చూసేయండి.

Updated : 06 Nov 2023 11:08 IST

Tags :

మరిన్ని