Ravi Teja: గోపిచంద్‌ మలినేని, రవితేజ కాంబోలో కొత్త సినిమా షురూ..!

రవితేజ (Ravi Teja) హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘ఆర్‌టీ4జీఎం’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను గురువారం ముహూర్తపు షాట్‌తో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌ హాజరయ్యారు.

Published : 26 Oct 2023 21:37 IST

Tags :

మరిన్ని