Ravi Teja - Venky: రవితేజ సూపర్‌ హిట్‌ సినిమా.. ‘వెంకీ’ రీరిలీజ్‌ ట్రైలర్‌!

రవితేజ (Ravi Teja), స్నేహ నటించిన సూపర్‌ హిట్‌ సినిమా ‘వెంకీ’ (Venky). శ్రీను వైట్ల దర్శకత్వంలో సూపర్‌ కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాను డిసెంబర్‌ 30న రీరిలీజ్‌ చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. 

Published : 24 Dec 2023 13:37 IST

Tags :

మరిన్ని