Ravanasura: రవితేజ ‘రావణాసుర’లో.. ఎవరు రాముడు, సీత? సీక్వెల్‌ ఉంటుందా??

‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ విజయాలతో జోరు మీదున్న నటుడు రవితేజ (Raviteja). ఇప్పుడీ ఉత్సాహంతోనే ‘రావణాసుర’(Ravanasura)తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సుశాంత్‌ కీలక పాత్ర పోషించగా.. అనూ ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఉగాదిని పురస్కరించుకొని చిత్ర బృందం తమ ‘రావణాసుర’ విశేషాలను పంచుకుంది. ఆ సంగతులు మీకోసం.. 

Published : 22 Mar 2023 15:39 IST

Tags :

మరిన్ని