RBI Interest Rates: వరుసగా నాలుగోసారి కీలక వడ్డీరేట్లు యథాతథం

ద్రవ్యోల్బణంపై గట్టి నిఘా ఉంచే లక్ష్యంతో కీలక వడ్డీరేట్లను వరుసగా నాలుగోసారి యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విధాన కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపో రేటును 6.5 శాతం కొనసాగించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

Updated : 06 Oct 2023 16:36 IST

ద్రవ్యోల్బణంపై గట్టి నిఘా ఉంచే లక్ష్యంతో కీలక వడ్డీరేట్లను వరుసగా నాలుగోసారి యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విధాన కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపో రేటును 6.5 శాతం కొనసాగించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు