Kalki 2898 AD: ప్రభాస్‌ ‘కల్కి’ కోసం స్పెషల్‌ గన్స్‌.. తయారు చేశారిలా!

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. దీపిక పదుకొణె కథానాయిక. కమల్‌హాసన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో 90 రోజుల్లో ట్రైలర్‌ వస్తుందని నాగ్‌ అశ్విన్‌ తాజాగా చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాలో వినియోగించే స్పెషల్‌ గన్స్‌ ఎలా తయారు చేశారో తెలిపే వీడియోను చిత్ర బృందం పంచుకుంది. ఆద్యంతం నవ్వులు పంచుతూనే ఆసక్తిగా సాగిన ఆ గన్స్‌ తయారీని మీరూ చూసేయండి..

Published : 30 Dec 2023 15:10 IST

Tags :

మరిన్ని