Reliance: జంతు సంరక్షణకు.. 3 వేల ఎకరాల్లో ‘రిలయన్స్‌’ కృత్రిమ అడవి!

వ్యాపార దిగ్గజం ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’కు చెందిన ‘రిలయన్స్ ఫౌండేషన్’.. జంతువుల సంరక్షణ కోసం కృత్రిమ అడవిని నిర్మించింది. ‘వన్‌ తారా’ పేరిట సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది. గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స అందించడం, వాటి సంరక్షణ, పునరావాస ఏర్పాట్లు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. గుజరాత్  జామ్‌నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్ట్‌లో.. 3 వేల ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.

Published : 27 Feb 2024 18:04 IST
Tags :

మరిన్ని