Republic Day: గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ‘త్రివిధ దళాల’ శకటాలు

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ ఆయుధ శక్తిని చాటేలా ఈ శకటాలను ప్రదర్శించారు. ఆత్మనిర్భరత, నారీశక్తి థీమ్‌తో నౌకాదళ శకటం ఆకట్టుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్‌తో పాటు, శివాళిక్ , కలవరి క్లాస్ సబ్ మెరైన్లను ప్రదర్శించారు. 

Updated : 26 Jan 2024 16:14 IST

Tags :

మరిన్ని