PV Ramesh: ఉన్న పరిశ్రమలు ఏపీని వీడాయి.. ఉపాధి అవకాశాలు తగ్గాయి: పీవీ రమేశ్‌

ఆంధ్రప్రదేశ్ అప్పులు.. రాష్ట్ర స్థూల ఉత్పత్తితో సమానంగా ఉన్నాయని ఆర్ధికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌ వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో ఇది తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తాయని ఆయన అన్నారు. శ్రీలంక, జింబాబ్వే, వెనిజులా లాంటి దేశాల తరహాలోనే పరిస్థితి మారొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

Published : 16 Apr 2024 15:11 IST

Tags :

మరిన్ని