AP News: ఏపీ ఆర్థిక పరిస్థితి.. దివాళా తీసిన దేశాలకు భిన్నమేమీ కాదు: డి. ప్రసాదరావు

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి.. దివాళా తీసిన దేశాలకు భిన్నంగా ఏమీలేదని విశ్రాంత ఐఆర్ఎస్‌ అధికారి, ఆదాయపు పన్ను శాఖ మాజీ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు ఆందోళన వ్యక్తంచేశారు. అప్పులు తెచ్చి సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామనడం మంచి పాలనా సంస్కరణ కాదన్నారు.  

Published : 27 Feb 2024 10:03 IST

Tags :

మరిన్ని