Revanth Reddy: తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారానికి రంగం సిద్ధం

తెలంగాణ చరిత్రలో గురువారం మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణం స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటా 4నిమిషాలకు సీఎంతో పాటు పలువురు మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.

Published : 06 Dec 2023 20:21 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు