CM Jagan: పథకాలకు పాతర.. సీఎం జగన్‌ పాలనలో దళితులకు దగా!

నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ప్రేమ ఒలకబోస్తున్న జగన్.. వారికి తీరని ద్రోహం చేస్తున్నారు. దళిత బిడ్డలను చేయిపట్టుకుని నడిపిస్తున్నామంటూనే వెన్నుపోటు పొడుస్తున్నారు. నవరత్నాల ద్వారా వారి జీవన ప్రయాణంలో వెలుగులు నింపుతామని తేనె పలుకులు పలికి మాయ చేశారు. ఎస్సీల సంక్షేమానికి ఉపయోగపడే 27 పథకాలను పూర్తిగా రద్దు చేయగా.. మరికొన్నింటికి కత్తెర వేశారు. నిధులు మళ్లించి.. వారి ఆర్థిక, సామాజిక స్థితిగతుల ఎదుగుదలను దెబ్బతీశారు.

Published : 22 Feb 2024 15:19 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు