India - Pakistan: పాక్‌కు నీళ్లు బంద్‌.. ‘రావి’ జలాలు ఇక నుంచి భారత్‌కే!

సింధూ నది (Indus River) ఉపనది రావి (Ravi River) జలాలన్నీ ఇక మనకే దక్కనున్నాయి. నాలుగున్నర దశాబ్దాల ఎదురుచూపులు ఫలించి ఈ నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తవడంతో పాకిస్థాన్‌ (Pakistan)కు నీటి ప్రవాహన్ని భారత్‌ (India) పూర్తిగా నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Published : 26 Feb 2024 18:31 IST

సింధూ నది (Indus River) ఉపనది రావి (Ravi River) జలాలన్నీ ఇక మనకే దక్కనున్నాయి. నాలుగున్నర దశాబ్దాల ఎదురుచూపులు ఫలించి ఈ నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తవడంతో పాకిస్థాన్‌ (Pakistan)కు నీటి ప్రవాహన్ని భారత్‌ (India) పూర్తిగా నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు