Hyderabad: రేసు ట్రాకుల్లా హైదరాబాద్‌ రోడ్లు.. భారీగా పెరుగుతున్న ప్రమాదాలు

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. మద్యం మత్తులో కొందరు, అతివేగంతో మరికొందరు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు.

Published : 21 Apr 2024 13:47 IST

హైదరాబాద్‌ మహానగర రోడ్లు రేసు ట్రాకుల్లా మారిపోతున్నాయి. మద్యం మత్తులో కొందరు, అతివేగంతో మరికొందరు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రాణాల్ని బలితీసుకుంటూ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. మహానగరంలో ఇటీవల పెరిగిపోతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.  

Tags :

మరిన్ని