Hyderabad: కట్ట మైసమ్మ ఆలయంలో.. మూడు హండీలు పగలగొట్టి చోరీ!

హైదరాబాద్ రామంతపూర్‌లో ప్రధాన రహదారి పక్కనే ఉన్న కట్టమైసమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి మూడు హుండీలను పగులగొట్టి.. సొమ్మును ఎత్తుకెళ్లాడు.

Published : 21 Apr 2024 19:45 IST

హైదరాబాద్ రామంతపూర్‌లో ప్రధాన రహదారి పక్కనే ఉన్న కట్టమైసమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి మూడు హుండీలను పగులగొట్టి.. సొమ్మును ఎత్తుకెళ్లాడు. మూడు నెలలకోసారి హుండీ లెక్కిస్తామని.. దాదాపు 60నుంచి 70 వేల రూపాయల నగదు చోరీ జరిగిందని ఆలయ ఛైర్మన్ వెంకట్రావు తెలిపారు. 

Tags :

మరిన్ని