Gas Cylinder: రూ.500లకే గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ముందుగా మొత్తం ధర చెల్లించాల్సిందే

మంగళవారం నుంచి ప్రారంభం కానున్న రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ (మహాలక్ష్మీ) పథకంలోకి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను చేర్చనున్నారు. వినియోగదారుడు ముందుగా మొత్తం ధర చెల్లించాలన్న అధికారులు.. ఆ తర్వాత సిలిండర్‌పై రూ.500 పోను మిగతా మొత్తాన్ని వారి ఖాతాల్లో జమచేయనున్నట్లు వివరించారు. ఈ మేరకు మహాలక్ష్మీ లబ్ధిదారుల జాబితాను నేడు ఆయిల్ కంపెనీలకు అధికారులు అందించునున్నారు.

Published : 26 Feb 2024 13:19 IST
Tags :

మరిన్ని