CM Jagan: జగన్‌ సభకు ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సీఎం పర్యటన సందర్భంగా ప్రజలకు తిప్పలు తప్పడంలేదు. సీఎం పర్యటించే ప్రాంత ప్రజలతో పాటు పక్క జిల్లా వాసులు కూడా తీవ్రఇబ్బందులు పడుతున్నారు. జగన్‌ సభకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు తరలించారు. 

Published : 12 Apr 2024 18:37 IST

Tags :

మరిన్ని