Sajjanar: పోలీసులు ఎవరికీ ఫోన్‌ చేయరు.. ఆ సైబర్‌ కాల్స్‌ను నమ్మొద్దు: సజ్జనార్‌

సైబర్‌ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీనియర్‌ ఐపీఎస్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఫెడెక్స్‌ కొరియర్‌ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌ను నమ్మొద్దని, ఏ పోలీసూ నేరుగా వ్యక్తులకు ఫోన్‌ చేయరని తెలిపారు.

Updated : 17 May 2024 17:31 IST

సైబర్‌ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీనియర్‌ ఐపీఎస్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఫెడెక్స్‌ కొరియర్‌ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌ను నమ్మొద్దని, ఏ పోలీసూ నేరుగా వ్యక్తులకు ఫోన్‌ చేయరని తెలిపారు. విద్యావంతులే ఎక్కువగా సైబర్‌ నేరాల బారిన పడటం ఆందోళనకరమన్నారు. ఏవైనా కాల్స్‌పై అనుమానం వస్తే వెంటనే 1930కి సంప్రదించాలని చెప్పారు.  

Tags :

మరిన్ని