TS Elections: ఓటేసేందుకు కదిలిన నగరవాసులు.. కిక్కిరిసిన బస్టాండ్లు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో (Telenagana Assembly Elections) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం నగరవాసులు సొంతూళ్లకు పయనయ్యారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టాండ్.. ప్రయాణికులతో కిటకిటలాడింది.

Published : 29 Nov 2023 16:03 IST

Tags :

మరిన్ని