Rush Trailer: ‘ఈటీవీ విన్‌’లోకి యాక్షన్‌ థ్రిల్లర్‌.. ఆసక్తిగా ‘రష్‌’ ట్రైలర్‌

రవిబాబు కథ అందించిన తాజా చిత్రం ‘రష్‌’. ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ట్రైలర్‌ రిలీజైంది.

Updated : 24 Jun 2024 15:23 IST

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్‌’ (ETV Win) లేటెస్ట్‌ ఒరిజినల్‌ మూవీ ‘రష్‌’ (Rush). ఈ చిత్రానికి నటుడు, దర్శకుడు రవిబాబు కథ అందించారు. నిర్మాతగానూ వ్యవహరించారు. సతీశ్‌ పోలోజు దర్శకుడు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేసింది.

Tags :

మరిన్ని