Business News: ₹2 వేల నోట్ల చలామణి.. 500 శాతం వృద్ధి!

రెండు వేల రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో.. మార్కెట్‌లో ఒక్కసారిగా వాటి వినియోగం పెరిగిపోయింది. ఇంతకు ముందు వరకు అక్కడక్కడా కనిపించిన రూ.2 వేల నోట్లు ఇప్పుడు అన్ని చోట్ల దర్శనమిస్తోంది. రెండు వేల రూపాయల నోట్ల చలామణి రిటైల్ మార్కెట్‌లో.. ఏకంగా ఐదువందల శాతం పెరిగినట్లు ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్లడించింది.

Published : 22 May 2023 21:37 IST

Tags :

మరిన్ని