Republic Day: గణతంత్ర దినోత్సవం.. ‘గదర్‌’ పాటతో రష్యా స్పెషల్‌ విషెస్‌

దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని భారత్‌ (India)కు రష్యా (Russia) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సన్నీ దేఓల్‌ నటించిన ‘గదర్‌’ చిత్రంలోని ఓ హిట్‌ సాంగ్‌కు రష్యా ఎంబసీ ఉద్యోగులు ఆడిపాడారు. ఈ వీడియోను న్యూదిల్లీలోని మాస్కో దౌత్య కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ‘‘గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత స్నేహితులకు ఈ అమృత్‌ కాల్‌ మరింత ప్రకాశవంతంగా ఉండాలి. రష్యా-భారతీయ దోస్తీ కలకాలం వర్ధిల్లాలి’’ అని ఆ దేశ రాయబారి డెనిస్‌ అలిపోవ్‌ పోస్ట్ చేశారు.  

Updated : 26 Jan 2024 13:47 IST

Tags :

మరిన్ని