ukraine crisis: కీవ్ పై రష్యా దాడి.. ప్రతీకారంగా మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి

  ప్రపంచం మెుత్తం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై దృష్టి సారిస్తే మరోపక్క రష్యా-ఉక్రెయిన్ తమ పోరును కొనసాగిస్తున్నాయి. శనివారం కీవ్ పై రష్యా డ్రోన్లతో దాడి చేయగా అందుకు ప్రతీకారంగా మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి దిగింది. ఇన్నాళ్లు రాకెట్లు, మోర్టార్ షెల్స్ , బాంబులు, క్షిపణులతో పరస్పర దాడులకు దిగిన ఇరు దేశాలు ఇప్పుడు డ్రోన్లతో విరుచుకపడుతున్నాయి.

Updated : 27 Nov 2023 00:01 IST

Tags :

మరిన్ని