Russia-Ukraine: రష్యాపై ఉక్రెయిన్ క్షిపణి దాడి..!

రష్యాలోని ఓ పెద్ద నగరంపై ఉక్రెయిన్ క్షిపణి దాడి చేసిందని మాస్కో ఆరోపించింది. ఈ ఘటనలో చాలా మంది పౌరులకు గాయాలైనట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను రష్యా టీవీ పోస్టు చేసింది. అయితే రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది

Published : 29 Jul 2023 18:46 IST

రష్యాలోని ఓ పెద్ద నగరంపై ఉక్రెయిన్ క్షిపణి దాడి చేసిందని మాస్కో ఆరోపించింది. ఈ ఘటనలో చాలా మంది పౌరులకు గాయాలైనట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను రష్యా టీవీ పోస్టు చేసింది. అయితే రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు