Ukraine-Russia: రష్యా దాడులు.. ఉక్రెయిన్‌లో మంటలు

22 నెలల యుద్ధంలో రష్యా భూభాగంపై జరిగిన అతిపెద్ద దాడి తర్వాత.. ఉక్రెయిన్‌పై పుతిన్  సేనలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. శుక్రవారం నుంచి ఉక్రెయిన్ నగరాలపై క్షిపణుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. డ్రోన్లతో దాడులు చేస్తున్నాయి. రష్యా నగరంపై దాడి చేసిన ఏ ఒక్కరినీ శిక్షించకుండా వదిలిపెట్టబోమని పుతిన్  హెచ్చరికలు జారీ చేశారు.

Published : 03 Jan 2024 13:02 IST

22 నెలల యుద్ధంలో రష్యా భూభాగంపై జరిగిన అతిపెద్ద దాడి తర్వాత.. ఉక్రెయిన్‌పై పుతిన్  సేనలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. శుక్రవారం నుంచి ఉక్రెయిన్ నగరాలపై క్షిపణుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. డ్రోన్లతో దాడులు చేస్తున్నాయి. రష్యా నగరంపై దాడి చేసిన ఏ ఒక్కరినీ శిక్షించకుండా వదిలిపెట్టబోమని పుతిన్  హెచ్చరికలు జారీ చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు