Olena Zelenska: ‘భార్యల ప్రోత్సాహంతోనే రష్యా సైనికుల రేప్‌లు..’

ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్‌స్కా సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక దాడులను ఆయుధంగా వాడుకొని.. రష్యా సేనలు తమ దేశంలో అరాచకాలకు పాల్పడుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. మాస్కో సైనికులను వారి భార్యలే లైంగిక దాడులకు పురిగొల్పుతున్నారని మండిపడ్డారు. బ్రిటన్‌లో పర్యటిస్తున్న జెలెన్ స్కా.. ఆ దేశ పార్లమెంట్‌లో  ప్రసంగించారు.

Published : 30 Nov 2022 18:47 IST

Tags :

మరిన్ని