Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా దాడి 50 మంది మృతి

ఉక్రెయిన్‌పై సుదీర్ఘ యుద్ధం చేస్తున్న రష్యా ఈశాన్య ఉక్రెయిన్‌లోని హ్రాజా అనే గ్రామంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 50 మంది చనిపోయినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు వివరించారు. ఆరేళ్ల బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ సైనిక అధికారులు వెల్లడించారు. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా ఉక్రెయిన్  ప్రభుత్వ వర్గాలు ఆరోపించగా.. రష్యా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.  

Updated : 06 Oct 2023 14:57 IST

Tags :

మరిన్ని