Electric Motor Vehicle: వేసవిలో ఈవీల వినియోగం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వీటిని భరించే ఓపికలేని ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. వేసవి కాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోల్చితే.. ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటాయి. 

Published : 14 Apr 2024 12:43 IST

Tags :

మరిన్ని