UPSC Results: బీడీ కార్మికురాలు కొడుకు సివిల్స్‌ 27వ ర్యాంకర్‌

తల్లి బీడి కార్మికురాలు తండ్రి మరణించడంతో పోషణ భారమంతా ఆమె పైనే పడింది. దాంతో బీడీలు చూడుతూ కుటుంబాన్ని నెట్టుకు వస్తోంది. ఆ తల్లి కష్టాలను కళ్లారా చూశాడీ యువకుడు. కష్టపడి చదివి ఓ కంపెనీలో ఇంజినీర్‌ ఉద్యోగం సంపాదించాడు. కానీ, ఇంకెదో సాధించాలనే తపన ఆ యువకుడిలో మొదలైంది. ఉద్యోగం చేస్తూనే వారాంతపు సెలవుల్లో సివిల్స్‌కి సన్నద్ధమయ్యాడు. ఫలితంగా ఇటీవల వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో 27 సాధించి శభాష్‌ అనిపించాడు. మరి, ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కి ఎలా సన్నద్ధమయ్యాడో కరీంనగర్‌కు చెందిన సాయి కిరణ్ ఈటీవీ న్యూస్‌ ఛానల్స్‌తో పంచుకున్నాడు.

Published : 17 Apr 2024 23:25 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు