బుజ్జితల్లీ.. కాస్త నవ్వవే..: వాలెంటైన్స్‌ డే సందర్భంగా నాగచైతన్య, సాయిపల్లవి రీల్‌ చూశారా?

హైదరాబాద్‌: నాగచైతన్య (Naga Chaitanya) సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్‌’ (Thandel The Movie). చందు మొండేటి దర్శకుడు. వాలెంటైన్స్‌ డే సందర్భంగా చిత్ర బృందం ఓ స్పెషల్‌ వీడియోను పంచుకుంది. సాయి ప‌ల్ల‌వి, నాగ చైత‌న్య ఇద్ద‌రూ క‌లిసి వాలెంటైన్స్‌ డే విషెస్ చెప్పారు. జపాన్‌లో ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. హైదరాబాద్‌లో ఉన్న చైతూతో కలిసి.. తమ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఎక్స్‌ ద్వారా ఒక క్యూట్ రీల్‌ని షేర్ చేశారు. ఇటీవల రిలీజైన ‘తండేల్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌లో ఉన్న డైలాగ్‌తో చేసిన రీల్‌ ఆకట్టుకుంటోంది.

Updated : 14 Feb 2024 15:49 IST
Tags :

మరిన్ని