Sajjala: ఫోన్‌ ట్యాపింగే జరగనప్పుడు విచారణ అవసరమేంటి?: సజ్జల

ఫోన్‌ ట్యాపింగ్‌ అనేదే జరగనప్పుడు విచారణ చేయాల్సినప్పుడు విచారణ చేయాల్సిన అవసరమేంటని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala) ప్రశ్నించారు. ఫోన్‌ మాట్లాడేటప్పుడు కాల్‌ రికార్డింగ్‌ మాత్రమే చేసి ఉంటారన్నారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలో కొందరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

Published : 02 Feb 2023 17:31 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు