Salaar: ‘సలార్‌’ టీమ్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ.. ఫుల్‌ వీడియో

ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘సలార్‌’ (Salaar) సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌లను రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. సంబంధిత వీడియా తాజాగా విడుదలైంది. 

Published : 20 Dec 2023 10:53 IST

Tags :

మరిన్ని