Salaar teaser: ప్రభాస్‌ ‘సలార్‌’ టీజర్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘సలార్‌’.  గురువారం తెల్లవారుజామున ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ప్రభాస్‌ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని మాస్‌ అంశాలను పుష్కలంగా మేళవించి ‘సలార్‌’ను తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Published : 06 Jul 2023 05:22 IST

Tags :

మరిన్ని