Samhita: మైక్రోసాఫ్ట్‌లో కొలువు.. రూ.52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

మధ్యతరగతి జీవితం గడిపే యువతకు వారి కుటుంబాల పట్ల ఉండే బాధ్యత చాలా గొప్పది. ఆ యువతి కూడా ఈ కోవకు చెందినదే. బీటెక్‌ చదువుకునే యువత ఎక్కువగా ట్రెండీగా ఉండాలని వింత పోకడలకు పోతుంటారు. కుటుంబ పరిస్థితి అర్థం చేసుకున్న ఈ యువతి మాత్రం మొదటి ఏడాది నుంచే గురువుల సూచనలతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగింది. మైక్రోసాఫ్ట్‌లో కొలువు సాధించింది. అది కూడా అక్షరాల 52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందింది. మరి, ఇంతకీ ఎవరా యువతి?.

Published : 21 Sep 2023 23:08 IST

Tags :

మరిన్ని