Uttarpradesh: రూ.21 లక్షల చీర.. చూశారా?

ఆడవారికి చీరలపై ఉండే ఇష్టం అంతా ఇంతా కాదు. పండగ వస్తుందనగానే ఏ చీర కొనాలా అని ఆలోచించే అతివలు.. ఈ చీర చూస్తే ముగ్ధులవ్వాల్సిందే..! శ్వేత వర్ణంలో, స్ఫటికాలతో మెరిసిపోతున్న ఓ చీర.. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttarpradesh) రాజధాని లఖ్‌నవూలోని ఓ వస్త్ర దుకాణంలో రూ. 21 లక్షలు పలుకుతోంది. మీరూ ఓ లుక్కేయండి!

Published : 13 Jul 2023 11:29 IST

ఆడవారికి చీరలపై ఉండే ఇష్టం అంతా ఇంతా కాదు. పండగ వస్తుందనగానే ఏ చీర కొనాలా అని ఆలోచించే అతివలు.. ఈ చీర చూస్తే ముగ్ధులవ్వాల్సిందే..! శ్వేత వర్ణంలో, స్ఫటికాలతో మెరిసిపోతున్న ఓ చీర.. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttarpradesh) రాజధాని లఖ్‌నవూలోని ఓ వస్త్ర దుకాణంలో రూ. 21 లక్షలు పలుకుతోంది. మీరూ ఓ లుక్కేయండి!

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు