YSRCP: వాలంటీర్లందరూ రాజీనామా చేయాలి.. వైకాపా నేత వివాదాస్పద వ్యాఖ్యలు

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని వాలంటీర్లందరూ రాజీనామా చేయాలని తొండపాడు గ్రామ సర్పంచ్ భర్త మల్లం చంద్రమౌళి రెడ్డి మాట్లాడిన వివాదాస్పద వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. వాలంటీర్లు రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చంద్రమౌళి స్వయంగా తన వీడియోను తొలగించారు.

Published : 15 Apr 2024 15:46 IST

Tags :

మరిన్ని