Uttarpradesh: ఆరిఫ్‌ను చూసి మళ్లీ గంతులేసిన కొంగ

యూపీ (Uttarpradesh)లోని అమేఠీలో ఓ కొంగకు, మనిషికి మధ్య కుదిరిన స్నేహం గురించి అందరికీ తెలుసు. ఆపదలో ఉన్నప్పుడు తన ప్రాణాలను కాపాడిన స్నేహితుడు ఆరీఫ్‌ను ఆ కొంగ ఇంకా మర్చిపోలేదు. తనను చూసేందుకు జూకు వచ్చిన ఆరిఫ్‌ను చూసి.. ఆ కొంగ పంచ ప్రాణాలు విలవిల్లాడాయి. ప్రేమగా అరుస్తూ.. ఆనందంతో డ్యాన్స్ చేస్తూ బయటకు వచ్చేందుకు యత్నించింది. ఆరిఫ్ తన వేళ్లను బోను దగ్గర పెట్టగానే ప్రేమగా కొరికింది.

Published : 15 Jul 2023 15:17 IST

Tags :

మరిన్ని