Floating City: తాబేలు రూపంలో.. సముద్రం మీద తేలియాడే నగరం..!

సముద్రం మీద తాబేలు రూపంలో ఏకంగా ఓ నగరాన్నే ఇటలీకి చెందిన ఓ సంస్థ నిర్మిస్తోంది. నీటిపై ప్రయాణించే నగరంగా, అన్ని హంగులు ఉండేలా.. లజ్జారిని డిజైన్ స్టూడియోస్ సంస్థ ఈ తేలియాడే నగరాన్ని డిజైన్ చేసింది. సౌదీ అరేబియా పోర్టులో 8 ఏళ్ల వ్యవధిలో ఈ నౌక నిర్మాణం పూర్తవుతుందని ఆ సంస్థ చెబుతోంది. తాబేలు రూపంలో కనిపించే ఈ ఫ్లోటింగ్ సిటీ విశేషాలేంటో చూద్దాం.

Updated : 26 Nov 2022 16:21 IST
Tags :

మరిన్ని