కుమార్తెపై ప్రేమతో బొమ్మల వ్యాపారం పెట్టిన తండ్రి

తన కుమార్తెకు కావాల్సిన బొమ్మలు ఎక్కడా దొరక్కపోవడంతో.. ఓ తండ్రి ఏకంగా టాయ్స్‌ లైబ్రరీనే ప్రారంభించాడు. వినోదంతో పాటు విజ్ఞానాన్నీ పంచే బొమ్మలు కొలువుదీర్చాడు. అంతేకాదు.. డిజిటల్‌ తెరలపైనే వినోదాన్ని వెతుక్కుంటున్న మిగతా పిల్లలకూ వీటిని చేరువ చేయాలనుకున్నాడు. అలాంటి లైబ్రరీలనే దేశంలోని పలు ముఖ్యనగరాల్లో ప్రారంభించాడు. దేశంలోనే తొలిసారిగా బొమ్మలు అద్దెకిచ్చే యాప్‌ రూపొందించారు ఆ వ్యక్తి.

Published : 09 Dec 2023 13:16 IST
Tags :

మరిన్ని