Savitri Classics: సినీ నటుడు చిరంజీవి చేతుల మీదుగా ‘సావిత్రి క్లాసిక్స్‌’ పుస్తకావిష్కరణ

మహానటి సావిత్రి సినీ ప్రస్థానంపై సంజయ్‌ కిషోర్‌ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ (Savitri Classics) పుస్తకాన్ని ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Updated : 02 Apr 2024 19:56 IST

Tags :

మరిన్ని