MLC Kavitha: భారాస ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో దక్కని ఊరట

మద్యం విధానంతో ముడిపడిన కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసింది.

Published : 22 Mar 2024 15:43 IST

Tags :

మరిన్ని