Electoral Bonds: మార్చి 21లోగా పూర్తి వివరాలు వెల్లడించాల్సిందే!: ఎస్బీఐకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌

ఎలక్టోరల్  బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 21లోపు ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఎంపిక చేసిన సంస్థల వివరాలు సహా.. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన అందరి వివరాలనూ ఇవ్వాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. 

Published : 18 Mar 2024 18:34 IST

ఎలక్టోరల్  బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 21లోపు ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఎంపిక చేసిన సంస్థల వివరాలు సహా.. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన అందరి వివరాలనూ ఇవ్వాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు